
ఆంధ్రలో రాక్షస పాలన
వైయస్ఆర్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పశ్చిమగోదావరిః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వైయస్ జగన్పై హత్యాయత్నాన్ని ప్రభుత్వం చిన్న ఘటనగా చిత్రీకరించిందన్నారు. రిమాండ్ రిపోర్ట్ తర్వాతైనా పోలీసులు తీరు మారకపోవడం దురదృష్టకరమన్నారు. హత్యాయత్నం వెనుక ప్రభుత్వ పెద్దలున్నారు కాబట్టే [..]