
వైయస్ జగన్ను సీఎం చేసుకుందాం
– తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి – వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదికే వెలుగొండ పూర్తి చేస్తాం – ప్రకాశంలో జిల్లాలో కరువు రక్కసిని శాశ్వతంగా పారద్రోలుదాం. – మార్కాపురం బహిరంగ సభకు హాజరైన అశేష జనం మార్కాపురం: వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు [..]