
చంద్రబాబు ప్రవర్తన విచారకరం
వైయస్ఆర్సీపీ తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తూర్పుగోదావరి: జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు ప్రవర్తన విచారకరమని వైయస్ఆర్సీపీ తాజా, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్థంగా మారిందని, ప్రజలు సమస్యలతో అల్లాడుతున్నారని తెలిపారు. జన్మభూమి సభల్లో ప్రజల్లేక వెలవెలబోతున్నాయన్నారు. చంద్రబాబు హమీలు శిలాఫలకాలకు తప్ప..పూర్తి [..]