Tag: ysrcp vijayaberi

వెంకటగిరిపై ఆనం విజయబేరి

-ఒకేరోజు ఆత్మకూరు నియోజకవర్గంనుంచి వీడ్కోలు వెంకటగిరి నియోజకవర్గంలోకి స్వాగతం – స్వార్థపరుల కబంధహస్తాల్లో చిక్కుకొన్న నియోజకవర్గవాసులని కాపాడుకునేందుకే వెంకటగిరికి వొచ్చా – వెంకటగిరిని విద్యాకేంద్రంగా ,పారిశ్రామిక హబ్ గా మార్చి అభివృద్ధి అంటే ఏందో చూపిస్తా – వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకి సాగునీరు అందించే బాధ్యత నాది [..]