
యువనేస్తం అంతా బోగస్
వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేత అంజిరెడ్డి విజయవాడ: చంద్రబాబు ప్రకటించిన యువనేస్తం పథకం అంతా బోగస్ అని వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేత అంజిరెడ్డి మండిపడ్డారు. ఏడాదికోసారి డీఎస్సీ అని నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారని ఆయన విమర్శించారు. నాలుగేళ్లుగా మోసం చేసి ఎన్నికలు వస్తున్నాయని 7 వేల [..]