
లక్ష కోట్లకు చంద్రబాబు లెక్కలు చెప్పాలి
– వైయస్ఆర్సీపీ నేత మేరుగ నాగార్జున – శాంతిభద్రతలు కాపాడటంతో చంద్రబాబు విఫలం – దళితులను అడ్డంపెట్టుకుని కేసులు పెడుతున్నారు – ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు – వైయస్ జగన్పై హత్యాయత్నం కేసులో చంద్రబాబే ముద్దాయి – చంద్రబాబుకు హత్యారాజకీయాలు అలవాటే – [..]