
వైయస్ జగన్‌పై జరిగిన దాడిని ఖండించిన సౌతాఫ్రికా ప్రవాసాంధ్రులు
జోహాన్స్‌బర్గ్ : వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నాన్ని వైయస్ఆర్ సీపీ సౌతాఫ్రికా విభాగ నేతలు, తెలుగువారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ సౌతాఫ్రికా నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తన [..]