
అనైతిక పొత్తుల కోసం బాబు వెంపర్లాట
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాల్ -కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు సిద్దం ‘చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు సిద్ధమా?’ – కాంగ్రెస్, బీజీపీతో వైయస్ఆర్సీపీ పొత్తులు పెట్టుకోదు హైదరాబాద్ : టీడీపీకి చంద్రబాబు ఓ సిద్దాంతం అంటూ లేకుండా చేశారని, రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేందుకు [..]