
చంద్రబాబు రాజకీయ ఉన్మాది..
సీఎం స్థానంలో ఉండి చిల్లర రాజకీయాలా… వైయస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ హైదరాబాద్ః చంద్రబాబు రాజకీయ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. హైదరాబాద్ వైయస్ర్సీపీ సెంట్రల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖంలో మానవత్వం కనబడకుండా కూరత్వం కనబడుతుందన్నారు. ఒక ప్రతిపక్ష [..]