Tag: ysrcp leader

జగనన్న రావాలి..ప్రతి ఇంటికి నవరత్నాలు కావాలి

వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు బొత్స ఝాన్సీ విజయనగరం: వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని, ప్రతి ఇంటికి నవరత్నాలు కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు బొత్స ఝాన్సీ అన్నారు. కురుపం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె  మాట్లాడారు. జగనన్న జైత్రయాత్రను చూసి ఓర్వలేక వణకిపోతున్న టీడీపీ నేతలను [..]

ఆంధ్రలో రాక్షస పాలన

వైయస్‌ఆర్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పశ్చిమగోదావరిః  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి విమ‌ర్శించారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నాన్ని ప్రభుత్వం చిన్న ఘటనగా చిత్రీకరించిందన్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌  తర్వాతైనా పోలీసులు తీరు మారకపోవడం దురదృష్టకరమన్నారు. హత్యాయత్నం వెనుక ప్రభుత్వ పెద్దలున్నారు కాబట్టే [..]

ఈ అవినీతి పాల‌న అంతం చేద్దాం

– వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి – చిత్తూరు న‌గ‌రంలో పార్టీ కార్యాల‌యం ప్రారంభం చిత్తూరు:  రాష్ట్రంలో అవినీతి పాల‌న‌ను అంత‌మొందిద్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు న‌గ‌రంలో పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..నాలుగేళ్లు బీజేపీతో క‌లిసి కాపురం చేసిన చంద్ర‌బాబు [..]

వైయస్‌ఆర్‌సీపీ గెలుపు సునాయాసం

వైయస్‌ఆర్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విజయనగరం: సి.రామచంద్రయ్య చేరికతో వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయం మరింత సునాయాసం అయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రామచంద్రయ్య చేరిక మంచి పరిణామమన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చాయని, అటువైపు అప్రజాస్వామిక, అరాచకపాలనకు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు, ఇటువైపు విలువలు, [..]

పాలనను గాలికి వదిలేసిన చంద్రబాబు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రజలను విచ్చలవిడిగా దోచుకోవడమే టీడీపీ లక్ష్యం వైయస్‌ జగన్‌ కృషికి రామచంద్రయ్య సహకారం అవసరం ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నంపై సమగ్ర విచారణ జరగాలి రాష్ట్రపతిని కలిసి పరిస్థితులన్నీ వివరించనున్నాం స్వైన్‌ప్లూతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపులేదు విజయనగరం: [..]

నారాసురుని పాలన పోతేనే నిజమైన దీపావళి

వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి – నాడు నరకాసురుడు..నేడు నారాసురుడు – ఏపీలో నేడు నారాసురుడు రాజ్యమేలుతున్నాడు – దీపావళికి ముందు రోజు నరకాసుర వధ చేస్తారు – నరకాసురుడు ఎన్నో పాపాలు చేశాడు – రాష్ట్రంలో దాడులు, హత్యలు జరుగుతున్నాయి – మహిళలపై దౌర్జన్యాలు జరిగితే అరిట్టే [..]

వంచన చేయడమే చంద్రబాబు లక్ష్యం

వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి – కరువును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు – గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంలో కరువు లేదా? – రైన్‌ గన్ల పేరుతో భారీ దోపిడీ హైదరాబాద్‌: ప్రజలను ఎలా వంచన చేయడమే చంద్రబాబు లక్ష్యమని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ [..]

టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు చరిత్ర అందరికీ తెలుసు

– వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు గుంటూరు: వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు చరిత్ర అందరికీ తెలుసు అని బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్‌ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత బొల్లా బ్రహ్మనందనాయుడు విమర్శించారు. హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదే [..]

దుర్గమ్మ ఆగ్రహానికి బాబు బ‌లికాక తప్పదు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాసులు బెజవాడ కనకదుర్గ ప్రతిష్టను దిగజార్చుతున్నారు క్షుద్రపూజలపై నేటికీ చర్యలేవీ?  కంటితుడుపు చర్యగా ఈఓలను బదిలీ చేయడం చేతులు దులుపుకోవడం బుద్ధా వెంకన్న కనుసన్నల్లో ఆలయ నిర్వహణ విజయవాడ: బెజవాడ కనకదుర్గ ఆగ్రహానికి చంద్రబాబు బలికాక తప్పదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ [..]

చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యం

– వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విజయనగరం: చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన బూత్‌ కమిటీ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాలుగేళ్లలో అశోక్‌గజపతిరాజు జిల్లాకు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతల [..]

www.000webhost.com