
వైయస్ఆర్సీపీలోకి టీడీపీ నాయకులు చేరిక
టీడీపీ పాలన అస్తవ్యస్తం… వైయస్ జగన్‌తోనే రాష్ట్రం అభివృద్ధి.. శ్రీకాకుళంఃరాష్ట్రంలో వైయస్ఆర్సీపీలోకి వివిధ పార్టీలకు చెందిన నాయకుల వలసలు పెరుగుతున్నాయి. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలానికి చెందిన టీడీపీ నాయకులు వైయస్ఆర్సీపీలోకి చేరారు. వారిని వైయస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ పాలన [..]