Tag: ysr dist

ప్రత్యేకహోదా వైయస్‌ జగన్‌తోనే సాధ్యం..

వైయస్‌ఆర్‌సీపీ నేత వైయస్‌ అవినాష్‌ రెడ్డి వైయస్‌ఆర్‌ జల్లాః ప్రత్యేకహోదా ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని,గత నాలుగేళ్లుగా ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేకహోదా కోసం పోరాడి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని వైయస్‌ఆర్‌సీపీ నేత వైయస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు. ప్రజల్లో డిమాండ్‌ పెరిగేకొద్ది  ప్రత్యేకహోదాపై చంద్రబాబు  చేసేదేమిలేక [..]