
ముస్లింలు అధైర్యపడొద్దు
– వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు – ముస్లింలకు వైయస్ఆర్సీపీ అండ – ముస్లింల ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదు – టీడీపీ పతనంతోనే ముస్లింలకు మేలు గుంటూరు: రాష్ట్రంలో ముస్లిం సోదరులు అధైర్యపడవద్దని, అందరికీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ [..]