
వైయస్ జగన్‌ను సీఎం చేయటమే లక్ష్యం
నెల్లూరు: ఆంధ్రరాష్ట్రానికి వైయస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాల్సిన అవసరం, అవశ్యం ఉందని దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్‌రెడ్డి తెలిపారు. 2019లో వైయస్ జగన్‌ను సీఎం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధి వైయస్ జగన్ పాలనతోనే సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. [..]