Tag: ys jagan padayatra

వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకుంటాం..

ప్రత్యేక కార్పొరేషన్‌ హామీపై రెల్లి కులస్తులు హర్షం… శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను రెల్లి కులస్తులు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.తమకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేయాలని వినతిపత్రం ఇచ్చారు.చంద్రబాబు తమను ఓటు బ్యాంకులా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నాలుగున్నరేళ్లుగా అభివృద్ధి చెందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలోనూ 10లక్షల [..]

రోడ్డు లేదు..కనీసం వీధి లైట్లు కూడా లేవన్నా..

వైయస్‌ జగన్‌కు విద్యార్థుల మొర.. శ్రీకాకుళంః వైయస్‌ జగన్‌ను కలిసి వీరఘట్టం మండలం అంకంపేటకు చెందిన విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు. స్కూల్‌కు వెళ్లేందుకు రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నామని వైయస్‌ జగన్‌కు తెలిపారు. స్కూల్‌కు వెళ్లడానికి మెయిన్‌ రోడ్డు వరుకు ప్రతిరోజు సుమారు కిలోమీటరు నడుస్తామన్నారు. వర్షం [..]

కురుపాం గడ్డ.. వైయస్‌ఆర్‌ కుటుంబానికి అడ్డా..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి.. – ‘కట్టే కాలేవరకు వైఎస్సార్‌ సీపీలోనే’ విజయనగరంః కురుపాం గడ్డ.. వైయస్‌ఆర్‌ కుటుంబానికి అడ్డా..అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. కురుపాం నియోజకవర్గంలో ప్రతిఒక్కరి గుండెల్లో దివంగత మహానేత  వైయస్‌ఆర్‌ దేవుడిలా నిలిచిపోయారన్నారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే  కురుపాం నియోజకవర్గం అభివృద్ధి [..]

ఆయ‌న‌కు ఆయ‌నే సాటి

– వైయ‌స్‌ జగన్‌ ఆరోగ్య రహస్యం ఇదే..  – దినచర్యలో ఏ ఒక్కరోజూ మార్పు లేదు -తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్ర లేస్తారు –  గ్లాస్‌ జ్యూస్ తాగి పాద‌యాత్ర ప్రారంభిస్తారు  విశాఖపట్నం: ఒకవైపు రాష్ట్ర విభజన కష్టాలు.. మరోవైపు చంద్రబాబు దుర్మార్గమైన పాలన.. ఈ రెండింటి నడుమ [..]

వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు

విజయనగరంః  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ఓ వైపు తిరుగులేని ప్రజాదరణ లభిస్తుంటే.. మరోవైపు, ఈ సంకల్పంలో మేమూ భాగస్వాములమవుతాం అంటూ రాజకీయ సీనియర్‌ నేతలు పెద్దఎత్తున ముందుకు వస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వస్తున్న వారు కొందరైతే, ఏ రాజకీయ పార్టీలకూ సంబంధం లేకుండా జనజీవితంతో [..]