Tag: ys jagan mohan reddy

నిరుద్యోగులను బెదిరించడం దుర్మార్గం

వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ అమరావతి: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో దూసుకుపోతోందంటూ కోతలు కోసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగాలు అడిగినందుకు నిరుద్యోగులను బెదిరించడం దుర్మార్గమని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ  ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేర‌కు ట్విటర్‌లో సీఎం ధోరణిని [..]

వైయస్‌ఆర్‌ కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం..

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి –ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ –చంద్రబాబు చెప్పినా ఏ పనులు జరగలేదు.. – శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు చేసిందేమిటీ?  – రిమ్స్‌ అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు – శ్రీకాకుళంలో రింగ్‌ రోడ్డు అన్నారు..కనిపించిందా? – టీటీడీ కళ్యాణ [..]

వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకుంటాం..

ప్రత్యేక కార్పొరేషన్‌ హామీపై రెల్లి కులస్తులు హర్షం… శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను రెల్లి కులస్తులు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.తమకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేయాలని వినతిపత్రం ఇచ్చారు.చంద్రబాబు తమను ఓటు బ్యాంకులా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నాలుగున్నరేళ్లుగా అభివృద్ధి చెందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలోనూ 10లక్షల [..]

రోడ్డు లేదు..కనీసం వీధి లైట్లు కూడా లేవన్నా..

వైయస్‌ జగన్‌కు విద్యార్థుల మొర.. శ్రీకాకుళంః వైయస్‌ జగన్‌ను కలిసి వీరఘట్టం మండలం అంకంపేటకు చెందిన విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు. స్కూల్‌కు వెళ్లేందుకు రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నామని వైయస్‌ జగన్‌కు తెలిపారు. స్కూల్‌కు వెళ్లడానికి మెయిన్‌ రోడ్డు వరుకు ప్రతిరోజు సుమారు కిలోమీటరు నడుస్తామన్నారు. వర్షం [..]

నేనొస్తా…ఉచితంగా చదివిస్తా..

పాఠశాల విద్యార్థులకు జననేత భరోసా… విజయనగరంఃప్రభుత్వం పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నమేరంగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ గోడు వినిపించారు. స్కాలర్‌షిప్‌ రాక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి [..]

ప్రతి కులానికి ఓ కార్పొరేషన్‌..

వైయస్‌ జగన్‌ – కార్పొరేషన్ల విధానం పూర్తి ప్రక్షాళన –  బిసి వర్గాల్లో విప్లవం తీసుకొస్తాం – శెట్టిబలిజలతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి విజయనగరం: ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని, కార్పొరేషన విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి అందరికి సమన్యాయం జరిగేలా చేస్తామని వైయస్‌ జగన్‌ స్పష్టం [..]

అక్క‌చెల్లెమ్మ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ అరుదైన కానుక‌లు

– వైయ‌స్ జ‌గ‌న్ హామీల‌పై అక్క‌చెల్లెమ్మ‌ల హ‌ర్షం అమ‌రావ‌తి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్ఫూర్తితో మ‌హిళ‌ల‌ను ల‌క్షాధికారుల‌ను చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక మ‌హిళ‌ల‌కు ల‌బ్ధి చేకూర్చేందుకు న‌వ‌ర‌త్నాలు వంటి ప‌థ‌కాల‌లో పెద్ద పీట వేశారు. [..]

చంద్రబాబు రోజుకో యాగీ

కురుపాం బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి –వైయస్‌ఆర్‌ హయాంలో తోటపల్లి పనులు పరుగులు పెట్టాయి. –వైయస్‌ఆర్‌ హయాంలోనే కురుపాం అభివృద్ధి.. –.ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు.. –పంట మొత్తం దళారీ పాలయ్యాక..కొనుగోలు కేంద్రాలను తెరుస్తున్నారు.. –దళారులను చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారు.. –రేషన్‌ బియ్యం కోసం [..]

చిన్నరాయుడుపేట నుంచి 298వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

విజ‌య‌న‌గ‌రం: రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 298వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం పార్వతీపురం నియోజకర్గంలోని [..]

ప్రభుత్వం పట్టించుకోవడం లేదయ్యా…

వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న పైలేరియా బాధితులు విజయనగరంః పార్వతీపురం నియోజకవర్గం పెదపెంకి గ్రామానికి చెందిన పైలేరియా వ్యాధిగ్రస్తులను వైయస్‌ జగన్‌ కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నాలుగు రోజులు మెడికల్‌ క్యాంప్‌లు పెట్టి చేతులు దులుపుకుందని తెలిపారు. వందలది మంది పైలేరియా బారిన పడుతున్న ప్రభుత్వం [..]

www.000webhost.com