Tag: ys jagan lekha

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బ‌హిరంగ లేఖ‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు… బహిరంగ లేఖ ‘‘ఈడీ కేసులో నిందితురాలిగా వైయస్‌ భారతి’’ అంటూ ఈనాడులో, ‘‘ముద్దాయిగా భారతి’’ అంటూ ఆంధ్రజ్యోతిలో ఈ రోజు ప్రచురించిన వార్తను చూసి నిర్ఘాంతపోయాను. తనను ఫలానా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు నిందితురాలిగా చేరుస్తున్నారన్న వార్త [..]