Tag: ys jagan

ప్రణబ్‌ ముఖర్జీకి ‘భారతరత్న’ ఎంతో ఆనందం కలిగించింది

వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ తెలుగు వారు పద్మ పురస్కారాలు పొందడం హర్షణీయం అమరావతి:  భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీకి భారత రత్న అవార్డు లభించడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హర్షం వ్యక్తం [..]

‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం ఆవిష్క‌ర‌ణ‌

శ్రీ‌కాకుళం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల అవినీతిపై ‘అవినీతి చక్రవర్తి’  పుస్తకాన్ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవిష్కరించారు. ఈ పుస్తక అవిష్కరణ కార్యక్రమానికి వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌ రెడ్డి, తమ్మినేని సీతారాం, పాలకొండ ఎమ్మెల్యే [..]

మ‌రో కీల‌క‌ ఘట్టం

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @ 3600 కిలోమీట‌ర్లు వైయ‌స్ జగన్ పాదయాత్రలో మరో మైలు రాయి శ్రీ‌కాకుళం జిల్లా బారువ జంక్ష‌న్‌లో జెండా ఆవిష్క‌ర‌ణ‌ శ్రీ‌కాకుళం:  ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ… వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో [..]

జగన్‌ మావయ్యకు పిల్లలంటే ఎంతో ఇష్టం..

వైయస్‌ జగన్‌కు కలిసిన చిన్నారి గ్రీష్మ.. శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో తమ అభిమాన జననేత  వైయస్‌ జగన్‌ను కలిసేందుకు చిన్నారుల నుంచి వృద్ధులు వరుకూ పోటీపడుతున్నారు.హరిపురానికి చెందిన చిన్నారి గ్రీష్మ వైయస్‌ జగన్‌ను కలిసింది.జగన్‌ మావయ్యను కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని ఉబ్బితబ్బివుతోంది.చిన్నతనంలో షర్మిలమ్మను పాదయాత్రలో కలిశానని,నేడు [..]

అన్న‌దాత‌ల ఆశ‌ల‌న్నీ వైయ‌స్ఆర్ రైతు భరోసా పైనే

– నవరత్నాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటం ఖాయం – వైయ‌స్ఆర్‌ స్వర్ణ యుగాన్ని తెచ్చేందుకు కంకణం కట్టుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌ అమ‌రావ‌తి: ఎటుచూసినా నెర్రెలిచ్చిన నేలలు.. వరస కరవులు.. రాష్ట్రంలో సగానికి పైగా మండలాలు నిరంతరం కరవులోనే.. పసిబిడ్డలు తల్లిపాల కోసం ఏడుస్తున్న తీరుగా నీళ్ల [..]

వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు.

వైయస్‌ఆర్‌ విగ్రహానికి నివాళర్పించిన వైయస్‌ విజయమ్మ… వైయస్‌ఆర్‌ జిల్లాః కిస్మస్‌ను పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైయస్‌ఆర్‌ జీవించి ఉన్న కాలంలో ప్రతి  ఏటా క్రిస్మస్‌కు ముందురోజు కుటుంబ సభ్యులంతా ఇడుపులపాయలో కలవడం అనవాయితీ. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఉన్న కారణంగా [..]

వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ నాయకులు చేరిక

టీడీపీ పాలన అస్తవ్యస్తం… వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రం అభివృద్ధి.. శ్రీకాకుళంఃరాష్ట్రంలో వైయస్‌ఆర్‌సీపీలోకి వివిధ పార్టీలకు చెందిన నాయకుల వలసలు పెరుగుతున్నాయి. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలానికి చెందిన టీడీపీ నాయకులు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వారిని వైయస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ పాలన [..]

రేపు వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో జ్యోతిరావ్ ఫూలే వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం

హైద‌రాబాద్‌: బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తికి పాటుపడిన మ‌హాత్మా జ్యోతిరావుపూలే వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 28వ తేదీ నిర్వ‌హిస్తున్న‌ట్లు కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అన్ని ప్రాంతాల్లో జ్యోతిరావు ఫూలే చిత్ర‌ప‌టాల‌కు, విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించాల‌ని, [..]

జగనన్న రావాలి..ప్రతి ఇంటికి నవరత్నాలు కావాలి

వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు బొత్స ఝాన్సీ విజయనగరం: వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని, ప్రతి ఇంటికి నవరత్నాలు కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు బొత్స ఝాన్సీ అన్నారు. కురుపం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె  మాట్లాడారు. జగనన్న జైత్రయాత్రను చూసి ఓర్వలేక వణకిపోతున్న టీడీపీ నేతలను [..]

కురుపాం గడ్డ.. వైయస్‌ఆర్‌ కుటుంబానికి అడ్డా..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి.. – ‘కట్టే కాలేవరకు వైఎస్సార్‌ సీపీలోనే’ విజయనగరంః కురుపాం గడ్డ.. వైయస్‌ఆర్‌ కుటుంబానికి అడ్డా..అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. కురుపాం నియోజకవర్గంలో ప్రతిఒక్కరి గుండెల్లో దివంగత మహానేత  వైయస్‌ఆర్‌ దేవుడిలా నిలిచిపోయారన్నారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే  కురుపాం నియోజకవర్గం అభివృద్ధి [..]

www.000webhost.com