
ప్రజాదరణ చూసి ఓర్వలేక ఎల్లోమీడియా దుష్ప్రచారం
– వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం -ఏడేళ్ల తర్వాత భారతి పేరును చార్జిషీట్లో ఎలా పెడతారు -చార్జిషీట్లో తన పేరును పెట్టిన విషయం ఆమెకు తెలియకముందే.. ఎల్లో మీడియాకు ఎలా లీకైంది – ఈ కేసును టీడీపీ అభిష్టానికి అనుగుణంగా బీజేపీ వాడుకుంటోంది – ఓటకు కోట్లు [..]