
ప్రభుత్వం పట్టించుకోవడం లేదయ్యా…
వైయస్ జగన్కు మొరపెట్టుకున్న పైలేరియా బాధితులు విజయనగరంః పార్వతీపురం నియోజకవర్గం పెదపెంకి గ్రామానికి చెందిన పైలేరియా వ్యాధిగ్రస్తులను వైయస్ జగన్ కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నాలుగు రోజులు మెడికల్ క్యాంప్లు పెట్టి చేతులు దులుపుకుందని తెలిపారు. వందలది మంది పైలేరియా బారిన పడుతున్న ప్రభుత్వం [..]