
మూడు జిల్లాలకు వెలి‘గొండ’
– ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు నిర్లక్ష్యం – అంచనాలు పెంచడంలోనే పురోగతి – ప్రాజెక్టు పూర్తయితే 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు – మూడు జిల్లాల పరిధిలో రైతులకు లాభం – తాగునీటితో ప్రకాశంలో ఫ్లోరైడ్ సమస్యకు చెక్ – ప్రాజెక్టు సాధనకు సుబ్బారెడ్డి పాదయాత్ర ప్రకాశం జిల్లాకు [..]