Tag: vizag airport

వైయస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని తెలుగురాష్ట్రాల్లో ప్రత్యేక పూజలు..

నల్లబ్యాడ్జిలతో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణుల నిరసన.. వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నాని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో  నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.జననేత జగన్‌మోహన్‌ రెడ్డి త్వరగా కోలుకోవాలని  పలు దేవాలయాల్లో వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లబాడ్జీలు పెట్టుకుని బైక్‌ ర్యాలీలు నిర్వహించారు.  విజయనగరం గడియార స్తంభం సెంటర్‌లో [..]

చంద్రబాబు రాజకీయ ఉన్మాది..

సీఎం స్థానంలో ఉండి చిల్లర రాజకీయాలా… వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ హైదరాబాద్ః చంద్రబాబు రాజకీయ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. హైదరాబాద్‌ వైయస్‌ర్‌సీపీ సెంట్రల్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖంలో మానవత్వం కనబడకుండా కూరత్వం కనబడుతుందన్నారు. ఒక ప్రతిపక్ష [..]