
నవ్యపథానికి నవరత్నాలు
అన్నదాతలకు భరోసా బడుగు జీవుల్లో చిగురిస్తున్న ఆశలు చర్చనీయాంశమవుతున్న వైయస్ జగన్ పథకాలు అమరావతి: కొంగొత్త దారులేవో కనిపిస్తున్నాయి. కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జన రథాన్ని ముందుండి నడిపిస్తున్న సారథి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు నవ్యపథానికి ఊపిరి పోస్తున్నాయి. రోజురోజుకీ రాటుదేలుతున్నాయి. బడుగు జీవుల్లో అణగారిన [..]