Tag: visaka

వైయస్‌ జగన్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటనపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ రేపటికి వాయిదా పడింది. స్వతంత్ర సంస్థతో విచారణ కోరుతూ వైయస్‌ జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రభుత్వం వేసిన సిట్‌ విచారణపై నమ్మకం లేదని, ఘటన [..]

11న వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తల సమావేశం

వైయస్‌ జగన్‌ అధ్యక్షతన 11న వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తల సమావేశం జరగనున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో  175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కోఆర్డినేటర్లు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. 12న ఆరిలోవ బీఆర్‌టిఎస్‌ రోడ్డులో ముస్లింలతో జగన్‌ [..]