
బీసీలను ఉన్నత స్థానాలకు ఎదగనిచ్చారా..?
చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్… హైదరాబాద్: నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు.నాలుగు నెలల్లో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి కానున్నారని ఎద్దేవా చేశారు.ఇప్పుడు కులానికొక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.బీసీలను ఓటు బ్యాంక్‌గా వాడుకోవడం తప్ప ఉన్నతస్థానాలకు [..]