
జగనన్న రావాలి..ప్రతి ఇంటికి నవరత్నాలు కావాలి
వైయస్ఆర్సీపీ నాయకురాలు బొత్స ఝాన్సీ విజయనగరం: వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని, ప్రతి ఇంటికి నవరత్నాలు కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని వైయస్ఆర్సీపీ నాయకురాలు బొత్స ఝాన్సీ అన్నారు. కురుపం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. జగనన్న జైత్రయాత్రను చూసి ఓర్వలేక వణకిపోతున్న టీడీపీ నేతలను [..]