
‘చంద్రబాబు.. ఆ నల్లచొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి’
ట్వీటర్లో వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్ : ధర్మపోరాట దీక్షతో ఢిల్లీలో హడావిడి చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరుస ట్వీట్లతో చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకేష్‌ను ఏకిపారేశారు. నల్లచొక్కాలతో నిరసన తెలుపుతున్న చంద్రబాబును ఆ చొక్కాలను [..]