
దుర్గమ్మ ఆగ్రహానికి బాబు బలికాక తప్పదు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాసులు బెజవాడ కనకదుర్గ ప్రతిష్టను దిగజార్చుతున్నారు క్షుద్రపూజలపై నేటికీ చర్యలేవీ? కంటితుడుపు చర్యగా ఈఓలను బదిలీ చేయడం చేతులు దులుపుకోవడం బుద్ధా వెంకన్న కనుసన్నల్లో ఆలయ నిర్వహణ విజయవాడ: బెజవాడ కనకదుర్గ ఆగ్రహానికి చంద్రబాబు బలికాక తప్పదని వైయస్ఆర్ కాంగ్రెస్ [..]