
నిరసన సభకు రావాలని జననేతకు ఆహ్వానం
విశాఖపట్నం: సెప్టెంబర్ 1వ తేదీన విజయవాడ కేంద్రంగా నిర్వహించనున్న ధర్నా, సీపీఎస్ నిరసన సభకు హాజరుకావాలని సీపీఎస్ విధానం వల్ల నష్టపోతున్న ఉద్యోగులంతా వైయస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు. టీడీపీ పాలనలో తాము ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేకుండా సీపీఎస్ విధానాన్ని [..]