
వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే బాబు ఢిల్లీ పర్యటనలు
ఎంపీ విజయసాయిరెడ్డి న్యూఢిల్లీ: చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసేందుకు ఢిల్లీకి వస్తుంటారని, ఆయన మనస్తత్వం జాతీయ నాయకులకు అర్థమైందని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ నేరం చేసినా, దొంగతనం చేసినా వెంటనే చంద్రబాబు ఢిల్లీకి పరుగెత్తుకొని వచ్చి జాతీయ నాయకులను, వ్యవస్థలను [..]