Tag: tdp

‘చంద్రబాబు.. ఆ నల్లచొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి’

ట్వీటర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్‌ : ధర్మపోరాట దీక్షతో ఢిల్లీలో హడావిడి చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరుస ట్వీట్లతో చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకేష్‌ను ఏకిపారేశారు. నల్లచొక్కాలతో నిరసన తెలుపుతున్న చంద్రబాబును ఆ చొక్కాలను [..]

వైయస్‌ జగన్‌తోనే ఏపీకి మంచిరోజులు…

రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ చేరికలు.. రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు పార్టీలోకి  చేరుతున్నారు.  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. వైయస్‌ జగన్‌ రూపొందించిన నవరత్నాలతో మంచిరోజులు రాబోతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. అనంతపురం: అనంతపురం [..]

లోకేష్ శాఖలో చీకటి జీవోలు

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నది సామెత. పరిపాలనలో చీకటి కోణాలున్న చంద్రబాబుకు చంద్రుడిలాంటి కొడుకు ఉంటాడా? రహస్య జీవోలు జారీ చేయడంలో చంద్రాబాబుకు సాటీ, పోటీ ఎవ్వరూ ఉండరు. వందల కొద్దీ రహస్య జీవోలు అర్థరాత్రి జారీ చేయడం బాబు అలవాటు. అప్పట్లో బ్రిటిష్ [..]

వైయస్‌ జగన్‌తోనే ఉక్కు పరిశ్రమ సాధ్యం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు పాపాలను దేవుడు క్షమించడు ధర్మపోరాట సభకు టీటీడీ బస్సుల్లో మాంసం, లిక్కర్‌ తరలింపు బాబు హయాంలోనే వెంకటేశ్వరస్వామి ఆభరణాలు మాయం తెలుగుదేశం అవినీతి హిమాలయాల ఎత్తుకు పాకింది వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే అవినీతిపై విచారణ [..]

ఆంధ్రలో రాక్షస పాలన

వైయస్‌ఆర్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పశ్చిమగోదావరిః  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి విమ‌ర్శించారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నాన్ని ప్రభుత్వం చిన్న ఘటనగా చిత్రీకరించిందన్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌  తర్వాతైనా పోలీసులు తీరు మారకపోవడం దురదృష్టకరమన్నారు. హత్యాయత్నం వెనుక ప్రభుత్వ పెద్దలున్నారు కాబట్టే [..]

పాలనను గాలికి వదిలేసిన చంద్రబాబు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రజలను విచ్చలవిడిగా దోచుకోవడమే టీడీపీ లక్ష్యం వైయస్‌ జగన్‌ కృషికి రామచంద్రయ్య సహకారం అవసరం ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నంపై సమగ్ర విచారణ జరగాలి రాష్ట్రపతిని కలిసి పరిస్థితులన్నీ వివరించనున్నాం స్వైన్‌ప్లూతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపులేదు విజయనగరం: [..]

పచ్చ నేత..మట్టి మాఫియా

– నందికొట్కూరు నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలు – ప్రభుత్వ స్థలాల్లో మట్టిని తవ్వేస్తున్న స్థానిక టీడీపీ నేత – టీడీపీ నేతలకు కొమ్ముకాస్తున్న అధికారులు – గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు  కర్నూలు: దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లుగా టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. అధికారాన్ని అడ్డు [..]

కాంగ్రెస్‌తో పొత్తు..దేశ రక్షణ కోసమా..దేశం పార్టీ రక్షణ కోసమా..

చంద్రబాబు గురివింద గింజ లాంటివాడు.. ఏపీ ప్రయోజనాలే వైయస్‌ఆర్‌సీపీ  ధ్యేయం..లక్ష్యం.. వైయస్‌ఆర్‌సీపీకి ఎవరి తోడు అవసరం లేదు.. వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ విశాఖపట్నంః ఏపీలోని వ్యవస్థలను భ్రష్టపట్టించి చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీతో జతకట్టడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖపట్నంలో పార్టీ నేతలతో కలిసి [..]

ఏపీలో భక్షించి..దేశంలో రక్షిస్తావా..

ప్రమాదంలో ప్రజాస్వామ్యం లేదు..చంద్రబాబు ఉన్నారు.. టీడీపీ కాదు..శునకా నంద పార్టీ.. వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విజయవాడఃవైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు అవహేళనగా మాట్లాడటం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోడికత్తి పార్టీ అని [..]

జడ్జిమెంట్‌ తరువాత విచారణ చంద్రబాబు సిద్ధాంతం

ఘటన జరిగిన గంటకే డీజీపీని తెరపైకి తెచ్చి నాటకం ఆపరేషన్‌ గరుడపై ఎందుకు విచారణ చేపట్టలేదు బాబూ చంద్రబాబు తెర వెనుక బాగోతం బయటపడుతుంది వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఢిల్లీ: చంద్రబాబు వైఖరి ముందు జడ్జి మెంట్‌ తరువాత విచారణ అన్నట్లుగా ఉంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ [..]

www.000webhost.com