
నేనొస్తా…ఉచితంగా చదివిస్తా..
పాఠశాల విద్యార్థులకు జననేత భరోసా… విజయనగరంఃప్రభుత్వం పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నమేరంగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వైయస్ జగన్ను కలిసి తమ గోడు వినిపించారు. స్కాలర్షిప్ రాక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి [..]