
జీవితకాలమంతా మీతో ప్రయాణించాలన్నదే నా ఉద్దేశం
అన్న పిలుపు కార్యక్రమంలో వైయస్ జగన్ తిరుపతిలో తటస్థులు, మేధావులతో వైయస్ జగన్ భేటీ మెరుగైన పాలనకు సలహాలు, సూచనలు ఇవ్వండి తిరుపతి: జీవితకాలమంతా మీతో కలిసి ప్రయాణించాలన్నదే నా ఉద్దేశమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. [..]