
వైయస్ఆర్సీపీ గెలుపు సునాయాసం
వైయస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విజయనగరం: సి.రామచంద్రయ్య చేరికతో వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ విజయం మరింత సునాయాసం అయ్యిందని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రామచంద్రయ్య చేరిక మంచి పరిణామమన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చాయని, అటువైపు అప్రజాస్వామిక, అరాచకపాలనకు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు, ఇటువైపు విలువలు, [..]