
నారాసురుని పాలన పోతేనే నిజమైన దీపావళి
వైయస్ఆర్సీపీ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి – నాడు నరకాసురుడు..నేడు నారాసురుడు – ఏపీలో నేడు నారాసురుడు రాజ్యమేలుతున్నాడు – దీపావళికి ముందు రోజు నరకాసుర వధ చేస్తారు – నరకాసురుడు ఎన్నో పాపాలు చేశాడు – రాష్ట్రంలో దాడులు, హత్యలు జరుగుతున్నాయి – మహిళలపై దౌర్జన్యాలు జరిగితే అరిట్టే [..]