
రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ పాదయాత్రలు
నవరత్నాలపై ఇంటింటి ప్రచారం నెల్లూరు జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ పాదయాత్ర కొనసాగుతున్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బైక్ ర్యాలీలు, పాదయాత్ర చేపట్టారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో [..]