
వైయస్ఆర్సీపీలోకి వలసల వెల్లువ
విశాఖపట్నం : వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వివిధ పార్టీల నాయకులు ఆకర్శితులవుతున్నారు. ఇటీవల వలసలు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైద్యులు పెట్ల రామచంద్రరావు, నర్సీపట్నం మండలం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అధికార బలరామ్మూర్తి [..]