
వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టుపట్టించారు
దొంగ సర్వేల పేర్లతో వైయస్ఆర్ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగిస్తున్నారు పోలీసులను రాజకీయ స్వార్థానికి ఉపయోగిస్తున్నారు వీటన్నింటిపై గవర్నర్కు సుదీర్ఘంగా వివరించాం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్: వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి [..]