
వైయస్ జగన్ను సీఎం చేసుకుంటాం..
ప్రత్యేక కార్పొరేషన్ హామీపై రెల్లి కులస్తులు హర్షం… శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను రెల్లి కులస్తులు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని వినతిపత్రం ఇచ్చారు.చంద్రబాబు తమను ఓటు బ్యాంకులా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నాలుగున్నరేళ్లుగా అభివృద్ధి చెందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలోనూ 10లక్షల [..]