
నాన్నగారి హయాంలో భరోసా ఉండేది
వైయస్ జగన్ మోహన్ రెడ్డి – చంద్రబాబు పాలనంతా అవినీతిమయం – చంద్రబాబు పాలనలో ఎ పంట కూ గిట్టుబాటు ధర లేదు – అధికారంలోకి రాగానే చెరకు రైతులను ఆదుకుంటాం – నర్సీపట్నం– భీమిలి రోడ్డు విస్తరణను పట్టించుకునే నాథుడు లేడు – హెరిటేజ్‌లో కేజీ బెల్లం [..]