Tag: Praja Sankalpa Yatra

వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ నాయకులు చేరిక

టీడీపీ పాలన అస్తవ్యస్తం… వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రం అభివృద్ధి.. శ్రీకాకుళంఃరాష్ట్రంలో వైయస్‌ఆర్‌సీపీలోకి వివిధ పార్టీలకు చెందిన నాయకుల వలసలు పెరుగుతున్నాయి. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలానికి చెందిన టీడీపీ నాయకులు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వారిని వైయస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ పాలన [..]

వైయస్‌ఆర్‌ కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం..

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి –ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ –చంద్రబాబు చెప్పినా ఏ పనులు జరగలేదు.. – శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు చేసిందేమిటీ?  – రిమ్స్‌ అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు – శ్రీకాకుళంలో రింగ్‌ రోడ్డు అన్నారు..కనిపించిందా? – టీటీడీ కళ్యాణ [..]

నేనొస్తా…ఉచితంగా చదివిస్తా..

పాఠశాల విద్యార్థులకు జననేత భరోసా… విజయనగరంఃప్రభుత్వం పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నమేరంగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ గోడు వినిపించారు. స్కాలర్‌షిప్‌ రాక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి [..]

ప్రతి కులానికి ఓ కార్పొరేషన్‌..

వైయస్‌ జగన్‌ – కార్పొరేషన్ల విధానం పూర్తి ప్రక్షాళన –  బిసి వర్గాల్లో విప్లవం తీసుకొస్తాం – శెట్టిబలిజలతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి విజయనగరం: ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని, కార్పొరేషన విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి అందరికి సమన్యాయం జరిగేలా చేస్తామని వైయస్‌ జగన్‌ స్పష్టం [..]

అక్క‌చెల్లెమ్మ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ అరుదైన కానుక‌లు

– వైయ‌స్ జ‌గ‌న్ హామీల‌పై అక్క‌చెల్లెమ్మ‌ల హ‌ర్షం అమ‌రావ‌తి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్ఫూర్తితో మ‌హిళ‌ల‌ను ల‌క్షాధికారుల‌ను చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక మ‌హిళ‌ల‌కు ల‌బ్ధి చేకూర్చేందుకు న‌వ‌ర‌త్నాలు వంటి ప‌థ‌కాల‌లో పెద్ద పీట వేశారు. [..]

కురుపాం గడ్డ.. వైయస్‌ఆర్‌ కుటుంబానికి అడ్డా..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి.. – ‘కట్టే కాలేవరకు వైఎస్సార్‌ సీపీలోనే’ విజయనగరంః కురుపాం గడ్డ.. వైయస్‌ఆర్‌ కుటుంబానికి అడ్డా..అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. కురుపాం నియోజకవర్గంలో ప్రతిఒక్కరి గుండెల్లో దివంగత మహానేత  వైయస్‌ఆర్‌ దేవుడిలా నిలిచిపోయారన్నారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే  కురుపాం నియోజకవర్గం అభివృద్ధి [..]

చిన్నరాయుడుపేట నుంచి 298వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

విజ‌య‌న‌గ‌రం: రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 298వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం పార్వతీపురం నియోజకర్గంలోని [..]

ప్రభుత్వం పట్టించుకోవడం లేదయ్యా…

వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న పైలేరియా బాధితులు విజయనగరంః పార్వతీపురం నియోజకవర్గం పెదపెంకి గ్రామానికి చెందిన పైలేరియా వ్యాధిగ్రస్తులను వైయస్‌ జగన్‌ కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నాలుగు రోజులు మెడికల్‌ క్యాంప్‌లు పెట్టి చేతులు దులుపుకుందని తెలిపారు. వందలది మంది పైలేరియా బారిన పడుతున్న ప్రభుత్వం [..]

చిన్నారుల ముద్దుల మావయ్య

వైఎస్ జగన్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. వైఎస్ జగన్ అతడి మాట, అతడి మౌనం, అతడి పోరాటం, అతడి సాహసం, అతడి ఓర్పు, నేర్పూ అన్నీ యువతను ఆకర్షిస్తున్న అంశాలు. వైఎస్ జగన్ ఆ చిరునవ్వు, ఆ పలకరింపు ఎందరికో బాసట. పసి [..]

నారాసురుడి పాలనలో అన్నీ కష్టాలే…

ధర్మం తప్పితే అంతం తప్పదు..   రుణమాఫీ ఎగొట్టిన ఘనత చంద్రబాబుదే.. దళారీలకు కెప్టెన్‌  చంద్రబాబు.. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తిట్టాడు.. బాబు వస్తే జాబ్బన్నారు. ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు.. బొబ్బిలి బహిరంగ సభలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విజయనగరంః రాష్ట్రంలో పాలన మహిషాసురుడు [..]

www.000webhost.com