
ఈ అవినీతి పాలన అంతం చేద్దాం
– వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – చిత్తూరు నగరంలో పార్టీ కార్యాలయం ప్రారంభం చిత్తూరు: రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందిద్దామని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు [..]