Tag: parthasarathy

టీడీపీ– బీజేపీకి ఉన్న అనుబంధం ఏంటి?

– వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి – పోలవరం నాణ్యతలో లోపాలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి – నాణ్యతను గాలికొదిలేసి ప్రచార ఆర్భాటానికి వాడుకుంటున్నారు – కేంద్ర బృందం పోలవరం లోటుపాట్లను ఎత్తి చూపింది – లోపాయికారీ ఒప్పందాలు ఉన్నందుకే బీజేపీ కళ్లు మూసుకుంది – కేంద్ర ప్రభుత్వానికి [..]