
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతుల భారీ ర్యాలీ
ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు కృష్ణాజిల్లా: తుపాన్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలంటూ నూజివీడు వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.తుపాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా టీడీపీ ప్రభుత్వం చెల్లించలేదని వైయస్ఆర్సీపీ నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మండిపడ్డారు. [..]