
వైఎస్సార్సీపీలో చేరిన నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
– పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వైయస్ జగన్ – వేలాది మంది అనుచరులతో తరలివచ్చిన మాజీ సీఎం తనయుడు విశాఖ: ప్రజల కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వివిధ పార్టీల నాయకులు వైయస్ఆర్సీపీ వైపు ఆకర్శితులవుతున్నారు. నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు [..]