Tag: ncbn

కాంగ్రెస్‌తో పొత్తు..దేశ రక్షణ కోసమా..దేశం పార్టీ రక్షణ కోసమా..

చంద్రబాబు గురివింద గింజ లాంటివాడు.. ఏపీ ప్రయోజనాలే వైయస్‌ఆర్‌సీపీ  ధ్యేయం..లక్ష్యం.. వైయస్‌ఆర్‌సీపీకి ఎవరి తోడు అవసరం లేదు.. వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ విశాఖపట్నంః ఏపీలోని వ్యవస్థలను భ్రష్టపట్టించి చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీతో జతకట్టడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖపట్నంలో పార్టీ నేతలతో కలిసి [..]

ఏపీలో భక్షించి..దేశంలో రక్షిస్తావా..

ప్రమాదంలో ప్రజాస్వామ్యం లేదు..చంద్రబాబు ఉన్నారు.. టీడీపీ కాదు..శునకా నంద పార్టీ.. వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విజయవాడఃవైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు అవహేళనగా మాట్లాడటం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోడికత్తి పార్టీ అని [..]

జడ్జిమెంట్‌ తరువాత విచారణ చంద్రబాబు సిద్ధాంతం

ఘటన జరిగిన గంటకే డీజీపీని తెరపైకి తెచ్చి నాటకం ఆపరేషన్‌ గరుడపై ఎందుకు విచారణ చేపట్టలేదు బాబూ చంద్రబాబు తెర వెనుక బాగోతం బయటపడుతుంది వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఢిల్లీ: చంద్రబాబు వైఖరి ముందు జడ్జి మెంట్‌ తరువాత విచారణ అన్నట్లుగా ఉంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ [..]

అధికార పార్టీ యొక్క అండదండలతోనే హత్యాయత్నం

తప్పించుకోవాలనే ప్రయత్నంతోనే చిన్న ఘటనగా చిత్రీకరిస్తున్న చంద్రబాబు రిమాండ్‌ రిపోర్టు చూసి అయినా కళ్లు తెరవండి  థర్డ్‌ పార్టీతో ఎంక్వైరీ చేస్తే బండారం బయటపడుతుందనే ఢిల్లీకి బాబు వైయస్‌ఆర్‌ సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీ: అధికార పార్టీ అండదండలతోనే ప్రధాన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని [..]

ప్రభుత్వ సాయం తూతూ మంత్రం..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి విజయనగరంః తుపాను బాధితులను ఆదుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం ప్రచారానికే పరిమితమయ్యిందని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి విమర్శించారు. నామమాత్రపు పరిహారాలు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారన్నారు. ప్రభుత్వ తీరుపై బాధితులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారన్నారు. అపార నష్టం జరిగి ప్రజలు నిరాశ్రయులైన వారికి ఎటువంటి సాయం అందడం లేదన్నారు.తిండి,తాగునీరు,విద్యుత్‌ సౌకర్యాలు లేక [..]