
రైతులకు తిప్పలు..నీకు గొప్పలా?
ప్రకృతి సేద్యంలో ఏదీ పురోగతి.. రైతు వ్యతిరేకికి అంతర్జాతీయ గౌరవమా.. –ధరల స్థిరీకరణ నిధి ఉసేదీ చంద్రబాబూ..! –వైయస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవిఎస్ నాగిరెడ్డి అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయం తిరోగమనంలో పయనిస్తున్నా.. ప్రకృతి సేద్యంలో పురోగతి సాధిస్తున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు గొప్పలు చెప్పకోవడం విడ్డూరంగా ఉందని [..]