Tag: Murder Attempt on ys jagan

ప్రతిపక్ష నేతపైనే కుట్రలు

– జోగి రమేష్‌కు నోటీసులు విజయవాడ : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం చేయ‌డ‌మే కాకుండా ఈ కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ కుట్ర‌లు చేస్తోంది. టీడీపీకి చెందిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క్యాంటిన్‌లో ప‌ని చేస్తున్న నిందితుడిని వైయ‌స్ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ [..]

రౌడీ రాజ్యం..బాబు రాజ్యం

వైయ‌స్‌ జగన్‌పై దాడిని ఖండించిన అట్లాంటాలోని ఎన్‌ఆర్‌ఐలు అట్లాంటా : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిని అట్లాంటా  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాప్టర్‌ సభ్యులు ఖండించారు. తనను తాను గొప్ప పరిపాలనాధక్షుడుగా చెప్పుకునే సీఎం చంద్రబాబు హయాంలో ప్రతిపక్షనేతపై దాడి [..]

వైయ‌స్‌ జగన్‌పై జరిగిన దాడిని ఖండించిన సౌతాఫ్రికా ప్రవాసాంధ్రులు

జోహాన్స్‌బర్గ్ ‌: వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నాన్ని  వైయ‌స్ఆర్‌ సీపీ సౌతాఫ్రికా విభాగ నేతలు, తెలుగువారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా  వైయ‌స్ఆర్‌ సీపీ సౌతాఫ్రికా నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తన [..]

చంద్రబాబు రాజకీయ ఉన్మాది..

సీఎం స్థానంలో ఉండి చిల్లర రాజకీయాలా… వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ హైదరాబాద్ః చంద్రబాబు రాజకీయ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. హైదరాబాద్‌ వైయస్‌ర్‌సీపీ సెంట్రల్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖంలో మానవత్వం కనబడకుండా కూరత్వం కనబడుతుందన్నారు. ఒక ప్రతిపక్ష [..]