
చంద్రబాబుకు ఓటుకు నోటు కేసు భయం
వైయస్ఆర్సీపీ నేత విజయసాయి రెడ్డి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మండిపడ్డారు. కాంగ్రెస్తో చంద్రబాబు మైత్రీబంధంపై ట్విటర్లో స్పందించారు. ‘ఎంత డబ్బు అయినా పంపిస్తా, టీఆర్ఎస్ మాత్రం గెలవొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నాడట. ఇంత [..]