
కురుపాం గడ్డ.. వైయస్ఆర్ కుటుంబానికి అడ్డా..
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి.. – ‘కట్టే కాలేవరకు వైఎస్సార్ సీపీలోనే’ విజయనగరంః కురుపాం గడ్డ.. వైయస్ఆర్ కుటుంబానికి అడ్డా..అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. కురుపాం నియోజకవర్గంలో ప్రతిఒక్కరి గుండెల్లో దివంగత మహానేత వైయస్ఆర్ దేవుడిలా నిలిచిపోయారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కురుపాం నియోజకవర్గం అభివృద్ధి [..]